VIDEO: సింహాచలంలో భారీగా ట్రాఫిక్ స్తంభన

VIDEO: సింహాచలంలో భారీగా ట్రాఫిక్ స్తంభన

Vsp: విశాఖలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం చందనోత్సవములో భక్తులకు అవస్థలు తప్పడం లేదు. బుధవారం తెల్లవారుజామున గోడకూలి ఏడుగురు మృతి చెందారు. దీంతో ఒక్కసారిగా అలజడి రేగింది. ఈ మేరకు కొండపైన భారీగా ట్రాఫిక్ స్తంభించింది. భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు కాలినడకనే అప్పన్న దర్శనానికి బయలుదేరారు.