కామకోటి పీఠాధిపతికి ఘనంగా స్వాగతం

కామకోటి పీఠాధిపతికి ఘనంగా స్వాగతం

SDPT: కొండపాక మండలం మర్పడగ గ్రామంలోని శ్రీ విజయదుర్గ సమేత సంతాన మల్లికార్జున స్వామివారి క్షేత్రానికి కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ విజయేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామిగల్ బుధవారం చేరుకున్నారు. వేద పండితులు ఆయనకు వేద మంత్రాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కే.హైమావతి, భక్తులు పాల్గొన్నారు.