నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

✦నెల్లూరు 48వేల మందికి ఉచిత కంటి పరీక్షలు చేస్తామన్న మంత్రి నారాయణ
✦ముస్లింల సంక్షేమానికి పాటుపడతామని హామీ ఇచ్చిన మంత్రి నారాయణ
✦కావలిలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్న ఆర్డీవో ఎలీషా
✦గిరిజన హాస్టల్స్‌లో వసతులకు నిధులు కేటాయించాలని ఎస్టీ కమీషన్ చైర్మన్‌కు వినతి