తాగి లారీ నడుపుతున్న డ్రైవర్.. అదుపులోకి తీసుకున్న పోలీసులు

తాగి లారీ నడుపుతున్న డ్రైవర్.. అదుపులోకి తీసుకున్న పోలీసులు

SDPT: సిద్దిపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రంగీలా దాబా చౌరస్తా వద్ద మద్యం తాగి లారీ నడుపుతున్నారని 100కు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన సిద్దిపేట పోలీసులు పరారవుతున్న లారీ డ్రైవర్‌ను పరిగెత్తి పట్టుకున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌కు సైతం లారీ డ్రైవర్ నిరాకరించాడు. కాగా, ఈ టెస్ట్‌లో 471 శాతం రావడంతో పోలీసులు అవాక్కయ్యారు.