VIDEO: SV యూనివర్సిటీలో చిరుత హలచల్

VIDEO: SV యూనివర్సిటీలో చిరుత హలచల్

TPT: ఎస్వీ యూనివర్సిటీలో చిరుత కలకలం సృష్టించింది. ఎస్వీయూలోని పాపులేషన్ స్టడీస్, ఐ బ్లాక్ మధ్యలో కొత్త బిల్డింగ్ నిర్మాణం జరుగుతున్న ప్రదేశంలో చిరుత హల్చల్ చేసింది. దీంతో విద్యార్థులు, సిబ్బంది భయాందోళనకు గురి అవుతున్నారు. అయితే యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో చెత్త లేకుండా చూసుకోవాలని ఫారెస్ట్ శాఖ సూచించింది.