VIDEO: గంబుషియా చేపల పంపిణీ చేసిన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి

E.G: అంటువ్యాధులు వ్యాప్తి చెందకుండా నియంత్రించేందుకు గంబూసియా చేపలు ఎంతో దోహదపడతాయని, దోమల నివారణలో కీలకపాత్ర పోషిస్తాయని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. పారిశుద్ధ్య వారోత్సవాల్లో భాగంగా అనపర్తి మండలం పొలమూరులో దోమల లార్వా తినే గుంబూషియా చేపలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. దోమలు లార్వా ఉండే మురుగు నీటి కుంటల్లో చేపలను వదలాలన్నారు.