VIDEO: 'ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం'

VIDEO: 'ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం'

SKLM: రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని ఎమ్మెల్యే శంకర్ తెలిపారు. శనివారం తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఉగాది కానుకగా నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ప్రకటించడం ఆనందకరం అని అన్నారు. రాబోయే రోజుల్లో 20 లక్షల ఉద్యోగాల కల్పించడమే ప్రభుత్వం లక్ష్యం అన్నారు.