జిల్లాలో మాంసం ధరలు ఎంతంటే..!
ELR: నూజివీడులో ఇవాళ మాంసం ధరలు ఇలా ఉన్నాయి. మటన్ కిలో రూ.750, చికెన్ కిలో రూ. 200 నుంచి 280, చేపలు కిలో రూ.150 నుంచి రూ. 350, రొయ్యలు కిలో రూ. 300 ఉన్నట్లు వ్యాపారులు తెలిపారు. జిల్లా కేంద్రమైన నగరంలో మటన్ కిలో రూ.900, చికెన్ కిలో రూ. 220 నుంచి 300, చేపలు కిలో రూ.150 నుంచి 300, రొయ్యలు కిలో రూ. 350 రూపాయలకు విక్రయిస్తున్నట్లు ప్రజలు పేర్కొన్నారు.