VIDEO: జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

VIDEO: జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

KMR: బైక్ అదుపుతప్పి కింద పడడంతో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన పిట్లం శివారులో 161 జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం జరిగింది. మండలంలోని చిన్న కొడఫ్గల్ గ్రామానికి చెందిన బాబు (58), కాశీరాం (37) పిట్లం నుంచి స్వగ్రామానికి బైక్‌పై వెళ్తుండగా బైక్ అదుపుతప్పడంతో దానిపై ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.