కేంద్రమంత్రితో నెల్లూరు ఎంపీలు భేటీ

కేంద్రమంత్రితో నెల్లూరు ఎంపీలు భేటీ

NLR: టీడీపీ ఎంపీల బృందం సోమవారం కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని కలిశారు. ఏపీలో పెట్రోలియం, గ్యాస్ రంగాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ ఇంధన మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు వివిధ ప్రతిపాదనలను వేగవంతం చేయాలని విన్నవించారు. ఈ భేటీలో నెల్లూరు ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీద మస్తాన్ రావు కూడా ఉన్నారు.