జిల్లాలో నేడు పింఛన్ల పంపిణీ

జిల్లాలో నేడు పింఛన్ల పంపిణీ

ATP: జిల్లాలో నేడు ఉదయం 7 గంటల నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ప్రారంభం కానుంది. సచివాలయం సిబ్బంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నగదు అందజేయనున్నారు. మొత్తం 26 కేటగిరీల్లో పింఛన్లు పంపిణీ చేయనున్నారు. జిల్లాలోని 2,81,761 మందికి రూ.125.81 కోట్లు పంపిణీ చేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.