బెట్టింగే ఐదుగురి మృతికి కారణమా .?

బెట్టింగే ఐదుగురి మృతికి కారణమా .?

TPT: VK పాలెంలో ఐదుగురు చనిపోయిన ఘటనకు ఆన్‌లైన్ బెట్టింగే కారణమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బెట్టింగ్‌తో మోహన్ నష్టపోయినట్లు, అదే ఇంతటి దారుణానికి కారణం అయి ఉండొచ్చని స్థానికులు అనుకుంటున్నారు. ఈ కేసులో మోహన్, అతడి భార్య కాల్ డేటా కీలకంగా మారనుంది. వారి ఫోన్లు అన్‌లాక్ చేయడానికి పోలీసులు యత్నిస్తున్నారు.