సజ్జలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన వలవల బాబ్జి

పశ్చిమగోదావరి: తాడేపల్లిగూడెం మండలం పెద్ద తాడేపల్లిలో శుక్రవారం రాత్రి తాడేపల్లిగూడెం టీడీపీ ఇంచార్జ్ వలవల బాబ్జి పల్లెపోరు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖలో డ్రగ్స్ పట్టుబడితే ప్రతిపక్షాలపై తోసేసే మానవత్వం కలిగిన వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి అని, ఆయన ఒక ప్రభుత్వ జీతగాడని మండిపడ్డారు.