అది అమెరికా భద్రతకే ముప్పు: ట్రంప్
అమెరికా సుప్రీంకోర్టులో ట్రంప్ విదేశాలపై విధించిన టారిఫ్‌లపై విచారణ జరిగింది. టారిఫ్‌లపై సుప్రీం ఇచ్చే రూలింగ్‌తో అమెరికా భద్రతకే ముప్పు పొంచి ఉందని ట్రంప్ పోస్ట్ చేశారు. మరోవైపు పెన్సిల్వేనియాలో జరిగిన కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ.. టారిఫ్‌లు వందల బిలియన్ డాలర్లు సృష్టించినట్లు వెల్లడించారు. భవిష్యత్తులో ప్రజలు అద్బుతాలను చూస్తారని వ్యాఖ్యానించారు.