'అరకు కాఫీ టెక్‌ ఇన్నోవేషన్‌కు ఇంధనం ఇస్తుంది'

'అరకు కాఫీ టెక్‌ ఇన్నోవేషన్‌కు ఇంధనం ఇస్తుంది'

ASR: అరకు కాఫీ ఇప్పుడు టెక్‌ ఇన్నోవేషన్‌కు ఇంధనం ఇస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు. అంతర్జాతీయ సంస్థ గూగుల్ ఇండియాలో మన పాడేరు కాఫీ వినియోగంలో ఉండటం మన రాష్ట్రానికి గర్వకారణమన్నారు. అలాగే ఒక్క కప్పు.. ఒక్క కోడ్‌.. ప్రపంచానికి ఏపీ ప్రతిభను పరిచయం చేస్తోందంటూ ఆయన వాఖ్యానించారు.