టాప్ స్కోర్‌తో కొడకండ్ల గురుకుల విద్యార్థినులు
JN: కొడకండ్ల మండలకేంద్రాలోని ఆదివారం గురుకుల విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రతిభ చాటారు. వరుసగా నాలుగోసారి 100% ఉత్తీర్ణత సాధించారు. సెకండ్ ఇయర్ BIPCలో ఎం. సింధు, బి. పావని 1000 మార్కులకు గాను 994 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయి ర్యాంకులు పొందినట్లు ప్రిన్సిపల్ తెలిపారు.