'సావిత్రిబాయి పూలే ఆదర్శాలతో మహిళలు చైతన్యం కావాలి'

'సావిత్రిబాయి పూలే ఆదర్శాలతో మహిళలు చైతన్యం కావాలి'

NLG: జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 129వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కులమతాలకు అతీతంగా విద్యా వ్యాప్తికి సావిత్రిబాయి పూలే చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు.