'నల్గొండలో పెద్ద గడియారం ఆగిపోయింది'

'నల్గొండలో పెద్ద గడియారం ఆగిపోయింది'

NLG: నల్గొండ నడిబొడ్డున ఉన్న పెద్ద గడియారం ఏడాది కాలంగా పనిచేయడం లేదు. నిజాం కాలంలో ఎత్తైన స్తంభానికి నాలుగు దిక్కులా గడియాలు అమర్చారు. దీంతో ఈ సెంటర్‌కు గడియారం సెంటర్‌గా పేరు పడింది. మంత్రి క్యాంపు కార్యాలయం ముందే ఈ గడియారం ఉన్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గడియారాలను మరమ్మతులు చేయించాలని స్థానికులు కోరుతున్నారు.