జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ మంత్రి

జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ మంత్రి

MBNR: జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో  MBNR జిల్లా మాజీ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ.. గడచిన పది సంవత్సరాల కాలంలో హైదరాబాద్ పట్టణాన్ని ఎంతో అభివృద్ధి చేశామని ఎన్నో సంక్షేమ పథకాలను అందించామని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలం అయిందని వెల్లడించారు.