HYDలో 146 మంది ఇన్‌స్పెక్టర్ల బదిలీలు

HYDలో 146 మంది ఇన్‌స్పెక్టర్ల బదిలీలు

HYD: హైదరాబాద్ సిటీలో భారీగా ఇన్‌స్పెక్టర్లు బదిలీలు అయ్యారు. 146 మంది CIలను బదిలీ చేస్తూ మంగళవారం సీపీ ఆదేశాలు జారీ చేశారు. వివిధ PSలకు కొత్త ఇన్‌స్పెక్టర్లను సీపీ ఆనంద్ నియమించారు. 42 పోలీస్ స్టేషన్లకు కొత్త ఇన్‌స్పెక్టర్లుగా  నియామకమయ్యారు. ఎక్కవగా ట్రాఫిక్ PS ఇన్‌స్పెక్టర్లే  ఈ లిస్ట్‌లో ఉన్నట్లు సమాచారం.