ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయాలి: ఎమ్మార్పీఎస్

WGL: పర్వతగిరి మండల కేంద్రంలో వృద్ధులు, వితంతువులు, వికలాంగుల ఎన్నికల సమయంలో ప్రభుత్వ పెన్షన్లు పెంచుతామని హామీ ఇచ్చి వాగ్దానం అమలు చేయకపోవడంతో దీనిని నిరసిస్తూ సోమవారం ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు బర్ల యాకయ్య మాదిగ, వెంకన్న మాదిగ ఆధ్వర్యంలో మండలం తాహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించి అనంతరం వినతిపత్రం సమర్పించారు.