VIDEO: సీఎంను కలిసిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్

HYD: హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని సింగర్ రాహుల్ సిప్లిగంజ్ మర్యాదపూర్వకంగా గురువారం కలిశారు. ఇటీవల రాహుల్ సిప్లిగంజ్‌కు రూ.కోటి నగదు ప్రోత్సాహకాన్ని ప్రభుత్వం అందించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సింగర్‌ను సీఎం శాలువాతో సత్కరించారు.