VIDEO: 'బ్రిడ్జి వంతెనకు సేఫ్టీ వాల్ నిర్మించండి'

VIDEO: 'బ్రిడ్జి వంతెనకు సేఫ్టీ వాల్ నిర్మించండి'

ELR: నూజివీడు మండలం తుక్కులూరు గ్రామపంచాయతీ సమీపంలో ఉన్న లో బ్రిడ్జి వంతెనకు ఎలాంటి రక్షణ కూడా లేకపోవడంతో ప్రమాద భరితంగా పరిణమించిందని స్థానికులు తెలిపారు. వంతెనకు ఇరువైపులా సిమెంట్ పోల్స్ లేదా సేఫ్టీ వాల్ లేకపోవడం వలన అనేకమంది వాహన చోదకులు ప్రమాదాలకు గురి అవుతున్నట్లు చెప్పారు. అధికారులకు ఫిర్యాదు చేసిన స్పందించలేదన్నారు.