'CM బాసర పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు'

'CM బాసర పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు'

NRML: CM బాసర పర్యటనకు శాంతి భద్రతల పరిరక్షణ కోసం 500 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేపట్టినట్లు SP జానకి షర్మిల తెలిపారు. విధుల్లో పాల్గొనే పోలీసు అధికారులు, సిబ్బందికి విధులపై స్పష్టమైన సూచనలు, దిశా నిర్దేశాలు జారీ చేశారు. పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, పర్యటన మార్గమంతా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామన్నారు.