VIDEO: ముగిసిన పదో తరగతి పరీక్షలు

VIDEO: ముగిసిన పదో తరగతి పరీక్షలు

SKLM: నరసన్నపేట మండలం పరిధిలోని నారాయణ స్కూల్ సెంటర్ వద్ద మంగళవారం 10వ తరగతి పరీక్షలు ముగియడంతో విద్యార్థులు సెంటర్ నుంచి బయటకు వచ్చారు. గత పది రోజుల నుంచి విద్యార్థులు ఎంతో కష్టపడి పరీక్షలకు హాజరై మంచి మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేశారు. ఈరోజుతో పరీక్షలు ముగియడంతో ఆనందంగా బయటికి వస్తూ ఇంటికి పయనమయ్యారు.