VIDEO: గాయత్రి పంపు హౌస్‌ను పరిశీలించిన మాజీ ఎంపీ

VIDEO: గాయత్రి పంపు హౌస్‌ను పరిశీలించిన మాజీ ఎంపీ

KNR: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మూడు పిల్లర్లు కుంగిపోతే కాంగ్రెస్ ప్రభుత్వం దానిపై తీవ్ర స్థాయిలో దుష్పచారం చేస్తుందని కరీంనగర్ మాజీ MP బోయినపల్లి వినోద్ కుమార్ మండిపడ్డారు. శనివారం రామడుగు గాయత్రి పంప్ హౌస్‌ను ఆయన పరిశీలించారు. స్వాతంత్య్ర దినోత్సవం నాడు మువ్వన్నెల జెండా సాక్షిగా CM ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు.