ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామకం

E.G: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా 1992 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన హరీశ్ కుమార్ గుప్తాను ఎన్నికల సంఘం నియమించింది. ఈ మేరకు సీఎస్ జవహర్ రెడ్డికి సమాచారం అందించింది. ఏపీ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ పై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) బదిలీ చేసిన సంగతి తెలిసిందే.