కాంగ్రెస్‌తోనే గ్రామాలు అభివృద్ధి : మున్సిపల్ ఛైర్మన్
SRD: నారాయణఖేడ్ మండలం లింగాపూర్ గ్రామంలోని హనుమాన్ మందిరం వద్ద ఏర్పాటుచేసిన హైమాస్ట్ లైట్లను ఖేడ్ మున్సిపల్ చైర్మన్ నాగేష్ శెట్కార్ స్థానిక సర్పంచ్ తో కలిసి బుధవారం రాత్రి ప్రారంభించారు. అనంతరం శెట్కార్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే గ్రామ అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రుక్మిణి హనుమాన్లు, ఉప సర్పంచ్ ఉన్నారు.