అర్జున అవార్డు గ్రహీత దీప్తి జీవాంజికి సన్మానం

MHBD: జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో నేడు 2024 పార ఒలంపిక్‌లో స్వర్ణ పతక విజేత, అర్జున అవార్డు గ్రహీత దీప్తి జీవాంజి క్రీడాకారులు ఘనంగా సన్మానించారు. మాజీ అథ్లెటిక్ జాతీయ క్రీడాకారుడు బొడ్డుపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో దీప్తి జీవాంజికి శాలువాలు కప్పి పుష్పగుచ్చంతో సత్కరించారు. జీవాంజిని క్రీడా రంగానికి మరింతగా సేవలందించాలని వారు ఆకాంక్షించారు.