మడకశిర టీడీపీ నాయకులకు కోర్టులో ఊరట

మడకశిర టీడీపీ నాయకులకు కోర్టులో ఊరట

సత్యసాయి: గత ప్రభుత్వం మడకశిరకు చెందిన టీడీపీ నాయకులు భక్తర్ సాబ్, తిమ్మరాజు, రవికుమార్, చంద్రశేఖర్‌లపై నమోదు చేసిన కేసును కోర్టు కొట్టివేసింది. 2023–2024 మధ్య నమోదైన ఈ కేసుపై మంగళవారం విచారణ జరిపిన న్యాయస్థానం వారికి అనుకూలంగా తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు రాధాకృష్ణకు టీడీపీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.