ఉప్పల్ ట్రాఫిక్ పోలీసుల బదిలీ

ఉప్పల్ ట్రాఫిక్ పోలీసుల బదిలీ

MDCL: ఉప్పల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో బదిలీల సందర్బంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఇన్‌స్పెక్టర్ ఆర్.బాబ్యా నాయక్ ఖార్కానా పోలీస్ స్టేషన్‌కు డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్‌గా, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ జి.మల్లేష్ కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయ్యారు. వీరిని సహచరులు ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.