వేగంగా డయాఫ్రం వాల్ నిర్మాణ పనులు

వేగంగా డయాఫ్రం వాల్ నిర్మాణ పనులు

ELR: పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రం వాల్ నిర్మాణం పనులు వేగంగా కొనసాగుతున్నాయి. మొత్తం 67వేల చదరపు మీటర్లలో భాగంగా, ఇప్పటి వరకు 10వేల చదరపు మీటర్ల పనులు పూర్తయ్యాయని పర్యవేక్షణ ఈఈ శ్రీనివాస్ తెలిపారు. మొత్తం 373 ప్యానల్స్‌లో ఇప్పటివరకు 40ప్యానల్స్‌ను పూర్తి చేసినట్లు చెప్పారు. అలాగే ప్రస్తుతం రెండు కట్టర్ల ద్వారా ప్యానల్స్ తవ్వకపనులు కొనసాగుతున్నాయి.