OTTలపై ఆమిర్ ఖాన్ కీలక వ్యాఖ్యలు

OTTలపై ఆమిర్ ఖాన్ కీలక వ్యాఖ్యలు

OTTలపై బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఒకప్పుడు థియేటర్లలో రిలీజైన సినిమాలు 8 వారాల్లో OTTలోకి వచ్చేవి. కానీ ప్రస్తుతం తక్కువ సమయంలోనే వస్తున్నాయి. ఇలాంటి బిజినెస్ డీల్ సరైంది కాదు. ఈ కారణంతోనే థియేటర్లకు వెళ్లే ప్రేక్షకుల సంఖ్య తగ్గుతోంది. మనమే వారికి థియేటర్లలోకి రావొద్దని పరోక్షంగా చెబుతున్నాం. సినిమాలు అందుకే సక్సెస్ అవ్వడం లేదు' అని పేర్కొన్నాడు.