పాఠశాల భవనాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
WNP: వనపర్తిలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న పాఠశాల భవనాలకు సోమవారం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, వనపర్తి మార్కెట్ ఛైర్మన్ శ్రీనివాస్ గౌడ్ జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి శంకుస్థాపన చేశారు. మెడికల్ కాలేజ్ పక్కన ఇంటిగ్రేటెడ్ స్కూల్, బాలుర జూనియర్ కళాశాల మైదానంలో మోడల్ స్కూల్‌కు శంకుస్థాపన చేశారు.