ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM

ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM

★ కారేపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ అనుదీప్
★  స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టిస్తోంది: డిప్యూటీ సీఎం భట్టి
★ జిల్లాను పరిశ్రమల హబ్‌గా తీర్చిదిద్దుతాం: కలెక్టర్ అనుదీప్
★ సత్తుపల్లిలో కొడుకులు లేరని తండ్రికి అంత్యక్రియలు నిర్వహించిన కూతురు