CPI పార్టీ నుంచి మేడిది అశోక్ బహిష్కరణ
WGL: CPI పార్టీ నుంచి మేడిది అశోక్‌ను బహిష్కరించినట్లు WGL జిల్లా కార్యదర్శి షేక్ బాషిమియా నేడు ఒక ప్రకటనలో తెలిపారు. అశోక్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ, గ్రీన్ సిటీలో ప్రైవేట్ భూమిలో గుడిసెలు వేసి పార్టీని తప్పుదారి పట్టించి అక్రమ వసూళ్లుకు పాల్పడిన విషయం పార్టీ దృష్టికి వచ్చిందన్నారు. విచారణంతరం పార్టీ నుంచి బహిష్కరించినట్లు పేర్కొన్నారు.