'అట్రాసిటీ చట్టంపై అవగాహన కల్పించాలి'

'అట్రాసిటీ చట్టంపై అవగాహన కల్పించాలి'

WNP: ఎస్సీ, ఎస్టీ చట్టంపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ కిమ్యా నాయక్ సూచించారు. జిల్లా కలెక్టరేట్‌లో మంగళవారం ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ హాజరై మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ వర్గాలపై దాడులు జరిగితే సకాలంలో న్యాయం జరిగేలా, పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.