'శైవక్షేత్రాల వద్ద భద్రతా చర్యలు తీసుకోవాలి'

'శైవక్షేత్రాల వద్ద భద్రతా చర్యలు తీసుకోవాలి'

SKLM: కార్తీకమాసం పర్వదినం మూడో సోమవారం సందర్భంగా జిల్లాలోని వివిధ శైవక్షేత్రాలకు వచ్చే భక్తుల రద్దీకి తగ్గట్లు సమగ్ర ఏర్పాట్లు చేయాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదివారం పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా అధికారులను ఆదేశించారు. క్షేత్రాలకు అధిక సంఖ్యలో భక్తులు చేరుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో, త్రాగునీరు, విశ్రాంతి సదుపాయాలు కల్పించాలన్నారు.