బస్ స్టాప్ మూసి.. సాఫీగా వ్యాపారం

బస్ స్టాప్ మూసి.. సాఫీగా వ్యాపారం

VZM: కొత్తవలస విజయనగరం రోడ్డు బస్ స్టాప్‌లో ప్రయాణికులకు కూర్చోవడానికి ఆశ్రయం లేకపోవడంతో కంటకాపల్లి శారద కంపెనీ యాజమాన్యం సొంత నిధులు వెచ్చించి బస్ స్టాప్‌ను నిర్మించారు. ఈ బస్ స్టాప్‌ను అనుకొని ఓ వ్యక్తి హాట్ చాట్, ఉదయం పూట టిఫిన్ దుకాణం నిర్వహిస్తున్నాడు. ప్రయాణికులకు బడ్డీ అడ్డంగా ఉండడంతో ఎదురుగా వచ్చే బస్సులు ప్రయాణికులకు కనబడక తికమక అవుతున్నారు.