వివాహానికి హాజరు.. అర్చకులకు సస్పెండ్

వివాహానికి హాజరు.. అర్చకులకు సస్పెండ్

GDWL: ఇటీవల జరిగిన MLC చల్ల వెంకట్రామిరెడ్డి సోదరుని కుమార్తె వివాహ వేడుకలో, ఉన్నతాధికారుల అనుమతులు, నిబంధనలకు విరుద్ధంగా పాల్గొని, రాజకీయ నాయకులను కలిసిన అంశంపై విచారణ జరిపిన అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనలో జములమ్మ దేవాలయ EO పురేందర్‌ను బదిలీ చేయగా, అర్చకులు విక్రాంత్ శర్మ, వెంకటకృష్ణ, కృష్ణమూర్తిలను కమిషనర్ సస్పెండ్ చేశారు.