పారిశుద్ధ్య కార్మికుడి కుటుంబానికి 10 లక్షల బీమా చెక్కు

పారిశుద్ధ్య కార్మికుడి కుటుంబానికి 10 లక్షల బీమా చెక్కు

PDPL: పెద్దపల్లి మండలంలోని సబ్బితం గ్రామ పంచాయతీకి చెందిన పారిశుధ్య కార్మికుడు ఏడేళ్ల నర్సయ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐవోబి) ప్రతినిధులు, నర్సయ్యకు బ్యాంకులో ఖాతా ఉండటంతో ఐవోబి సురక్ష పథకం కింద రూ. 354 చెల్లించగా, ప్రమాదవశాత్తు మృతి చెందడంతో 10 లక్షల బీమా వర్తించినట్లు బ్యాంక్ మేనేజర్ రమేష్ తెలిపారు.