'ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు'

'ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు'

GNTR: మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసే పథకంలో భాగంగా MEPMA మిషన్ డైరెక్టర్ తేజ్ భరత్ తాడేపల్లిలో మూడు ప్రముఖ సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. మంగళవారం ఆయన కార్యాలయంలో ఒప్పందాలపై సంతకాలు చేశారు. పర్యావరణానికి హానిచేసే ప్లాస్టిక్ నిషేధించి వాటి స్థానంలో పర్యావరణంలో కలిసిపోయే ఉత్పత్తులను అందించడంలో ఈ సంస్థలు దోహదం చేయనున్నాయి.