ఈ నెల 12న ప్రభుత్వ ఐటీఐలో అప్రెంటిస్ మేళా

ఈ నెల 12న ప్రభుత్వ ఐటీఐలో అప్రెంటిస్ మేళా

AKP: నర్సీపట్నం ప్రభుత్వ ఐటీఐలో ఈనెల 12న ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్ మేళా నిర్వహిస్తున్నామని ప్రిన్సిపల్ డి.శ్రీనివాసచారి తెలిపారు. 15 మంది కంపెనీ ప్రతినిధులు హాజరై ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులకు నెలకు రూ.8 వేలు స్టైఫండ్‌గా ఇస్తారన్నారు. సుమారు 100 ఖాళీలు ఉన్నాయని తెలిపారు.