VIDEO: IPL మ్యాచ్.. వెల్కమ్ ఆరెంజ్ ఆర్మీ GATE NO.1
HYD: ఉప్పల్ స్టేడియం వేదికగా జరగనున్న SRH VS LSG ఐపీఎల్ మ్యాచ్ ఏర్పాట్లలో భాగంగా ప్లేయర్ల కోసం నిర్వాహకులు సర్వం సిద్ధం చేశారు. ఉప్పల్ స్టేడియంలో GATE NO.1 నుంచి వారికి ఎంట్రీ ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. గేట్ నెంబర్-1 ఇది ప్లేయర్లకు మాత్రమేనని వేరే వారిని ఈ గేట్ నుంచి అనుమతించరు. ఈ సందర్భంగా ఇక్కడ వెల్కమ్ ఆరెంజ్ ఆర్మీ బోర్డు ఏర్పాటు చేశారు.