కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలు

కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలు

TG: హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా భారీ కమర్షియల్ షెడ్లు నేలమట్టం చేశారు. సంధ్య కన్వెన్షన్ ముందు అక్రమంగా నిర్మించిన ఫుడ్ కోర్టుతో పాటు పలు నిర్మాణాలను కూల్చివేశారు. ఈ క్రమంలో అక్కడ భారీగా పోలీసులను మోహరించారు.