VIDEO: శ్రీవారి సుప్రభాత సేవలో హీరో నాని

VIDEO: శ్రీవారి సుప్రభాత సేవలో హీరో నాని

TPT: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని హీరో నాని, హీరోయిన్ శ్రీనిధి దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం సుప్రభాత సేవలో HIT 3 సినిమా నటులతో కలిసి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు.