ఈ నెల 12 న జాతీయ యువజనోత్సవం

ఈ నెల 12 న జాతీయ యువజనోత్సవం

SKLM: జిల్లా నెహ్రూ యువ కేంద్ర, స్వామి వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 12న జాతీయ యువజనోత్సవం నిర్వహిస్తున్నట్టు నెహ్రూ యువ కేంద్ర డిప్యూటీ డైరెక్టర్ కె.వి.ఉజ్వల్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఉ.9 గంలకు స్థానిక వివేకానందుని విగ్రహాం వద్ద జాతీయ యువజన దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు.