VIDEO: 'PDSU ఆధ్వర్యంలో షాప్ టూ షాప్ క్యాంపెయిన్'

VIDEO: 'PDSU ఆధ్వర్యంలో షాప్ టూ షాప్ క్యాంపెయిన్'

KMM: డిసెంబర్ 5, 6, 7వ తేదీలలో జరగబోయే PDSU రాష్ట్ర 23వ మహాసభలను విజయవంతం చేయాలని సంఘం జిల్లా కార్యదర్శి వెంకటేష్ కోరారు. ఈ మేరకు ఆదివారం ఖమ్మం నగరంలో షాప్ టూ షాప్ క్యాంపెయిన్ విస్తృతంగా నిర్వహించారు. యువత, విద్యార్థుల్లో సంఘటిత శక్తిని పెంపొందించేందుకు ఈ బృందం దృఢ సంకల్పంతో ముందుకు సాగుతోందన్నారు.