VIDEO: యూరియా కోసం రైతుల క్యూ...

VIDEO: యూరియా కోసం రైతుల క్యూ...

ADB: రూరల్ మండలంలో యూరియా కోసం రైతులు క్యూ లైన్ కట్టారు. ఆదివారం రూరల్ మండలంలోని లాండ సాంగ్వి PACS వద్ద రైతులు, మహిళలు పట్ట పాస్ బుక్‌తో యూరియా కోసం క్యూ లైన్ నిలబడ్డారు. రైతులు పండించే పంటకు ఎరువుల కోసం ఇబ్బందులు తప్పడంలేదని వాపోతున్నారు. వెంటనే ప్రభుత్వం సరిపడా యూరియా అందించాలని రైతులు కోరుతున్నారు.