VIDEO: హెల్మెట్ అవగాహనపై పోలీసుల విస్తృత ప్రచారం

VIDEO: హెల్మెట్ అవగాహనపై పోలీసుల విస్తృత ప్రచారం

MHBD: జిల్లా కేంద్రంలో పోలీసులు గురువారం డోర్ టు డోర్ సర్వే నిర్వహిస్తూ హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచిస్తున్నారు. గంజాయి నిర్మూలనకు ప్రజలు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. జిల్లాలో పలు గ్రామాల్లో హెల్మెట్ లేని బైక్‌లు గ్రామాల్లోకి రావద్దని పంచాయతీలు తీర్మానించాయి.